పరుగులు పెడుతున్న బంగారం ధర…ఆ సెంటిమెంట్ వల్లే…!?

Today gold rate in hyderabad :పది రోజులుగా తగ్గుతున్న బంగారం ధరలు నిన్న తగ్గుముఖం పట్టాయి. దేశంలో బంగారం కొనుగోళ్ళు కొంచెం పెరగటంతో బంగారం ధరలు కాస్త పెరిగాయి. అలాగే పెళ్లిళ్ల సీజన్ కూడా వస్తుండటంతో బంగారం కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.

22 క్యారెట్ల బంగారం ధర 200 రూపాయిలు పెరిగి 44,000 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 220 రూపాయిలు పెరిగి 48,000 గా ఉంది
వెండి కేజీ ధర 700 రూపాయిలు పెరిగి 73,500 గా ఉంది