త్రిష మొదటి సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Heroine trisha first remuneration : 1983 మే 4న జన్మించిన త్రిష తెలుగు తమిళం మలయాళం అన్ని భాషల్లోనూ నటించి తన కంటూ ఒక సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకుంది ఇటీవల ఆమె నటించిన పరంభద అనే సినిమా ott లో విడుదల చేయగా మంచి టాక్ సొంతం చేసుకుంది.

ప్రస్తుతం త్రిష ఒక్కో సినిమాకు రెండు కోట్ల రూపాయలకు పైగా పారితోషికం తీసుకుంటుంది. అయితే ఆమె మొదటి సంపాదన ఎంతో తెలిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. త్రిష మొదటి సినిమా లో సైడ్ క్యారెక్టర్ లో నటించింది ఆ సినిమాలో నటించటానికి 500 రూపాయలుపారితోషికం తీసుకుంది.