షాకిస్తున్న బంగారం,వెండి ధరలు…కొనేవారికి షాక్…

Today Gold Rate in Visakhapatnam :ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో బంగారం,వెండి ధరలు పెరిగే అవకాశాలు లేవు. కానీ కృత్రిమంగా పెంచుతున్నారా అనే అనుమానం కలుగుతుంది. కరోనా వల్ల ఉన్న ఉద్యోగాలు పోయాయి. అందువల్ల ఎవరూ బంగారం కొనే పరిస్థితుల్లో లేరు. ఇంకా చెప్పాలంటే చాలా మంది డబ్బు కోసం బంగారం తాకట్టు పెట్టేస్తున్నారు.

22 క్యారెట్ల బంగారం ధర 200 రూపాయిలు పెరిగి 44,200 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 220 రూపాయిలు పెరిగి 48,220 గా ఉంది
వెండి కేజీ ధర 1800 రూపాయిలు పెరిగి 75,300 గా ఉంది