దగ్గు, జ్వరం,గొంతు,ఛాతీలో కఫంని 1 రోజులో నాశనం చేసి ఇమ్మ్యూనిటి ని రెట్టింపు చేస్తుంది

Immunity Drink in Telugu : ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మన శరీరంలో రోగనిరోదక శక్తి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాని కోసం మందులు వాడకుండా మనకు ఇంటిలో సహజసిద్దమైన పదార్ధాలతో శరీరంలో రోగనిరోదక శక్తిని పెంచుకోవచ్చు. కొంతమందిలో రోగనిరోదక శక్తి  తక్కువగా ఉంటుంది. వారిలో వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఈ రోజు శరీరంలో వ్యాధినిరోదక వ్యవస్థ బలంగా ఉండాలంటే ఈ డ్రింక్ ప్రతి రోజు తాగాలి. ఈ డ్రింక్ ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం. పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి దానిలో తిప్పతీగ కాడలు చిన్నవి 5,ఒక తిప్పతీగ ఆకు,10 తులసి ఆకులు,4 మిరియాలు,చిటికెడు పసుపు,చిన్న అల్లం ముక్క వేసి 5 నుంచి 7 నిమిషాలు మరిగించాలి.

బాగా మరిగాక వడకట్టి దానిలో ఒక స్పూన్ తేనె కలిపి తాగాలి. ఈ విధంగా వారంలో మూడు సార్లు తాగితే సరిపోతుంది. ఇలా తాగుతూ ఉంటే శరీరంలో రోగనిరోదక శక్తి పెరుగుతుంది.