కొత్తిమీరతో ఇలా చేస్తే నెలలో 10 కేజీలు బరువు తగ్గడం ఖాయం

Weight Loss Tips in telugu :ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు డైటింగ్ వాకింగ్ వంటివి చేస్తూ ఉంటారు అయినా బరువు తగ్గడం కష్టమే. డైటింగ్ చేయటం వలన తినాలనే కోరిక ఎక్కువ అవుతుంది. అప్పుడు ఇష్టమైనవి కనిపించినప్పుడు తినకుండా ఉండలేరు. అలా తినడం వల్ల బరువు పెరిగి పోతూ ఉంటారు

ప్రతిరోజు వ్యాయామం చేస్తూ ఇప్పుడు చెప్పే డ్రింక్ తాగితే నెలలో పది కేజీల బరువు తగ్గడం ఖాయం. బరువు తగ్గించడమే కాకుండా ఎన్నో ఆరోగ్య సమస్యలను పరిష్కరిస్తుంది. కొత్తిమీరను తీసుకొని శుభ్రంగా కడగాలి కొత్తిమీర,రెండు వెల్లుల్లి రెబ్బలు,దాల్చిన చెక్క,కరివేపాకు ఆకులు,నిమ్మరసం నీటిని వేసి జ్యూస్ లా మిక్సీ చేయాలి

ఈ జ్యూస్ ను గ్లాసులోకి తీసుకుని దానిలోకి ఒక స్పూన్ తేనె కలుపుకొని తాగాలి ఈ డ్రింక్ ఉదయం పరగడుపున తాగాలి.ఈ డ్రింక్ తీసుకున్న అరగంట తర్వాత బ్రేక్ ఫాస్ట్ చేయాలి. దీనిలో ఉపయోగించిన అన్ని పదార్థాలు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి పొట్ట చుట్టూ కొవ్వు కరిగించటానికి చాలా బాగా సహాయపడుతాయి ఒక పది రోజులు తాగితే తేడా మీకే తెలుస్తుంది.