ఈ పరిస్థితిలో బంగారం కొనవచ్చా…వేచి ఉండాలా…?

Today Gold Rate in Hyderabad :బంగారం ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పటం కష్టమె. ఒక రోజు పెరిగితే రెండు రోజులు ధరలు తగ్గుతూ ఉంటాయి. బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం.

22 క్యారెట్ల బంగారం ఏ మార్పు లేకుండా 45,900 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర ఏ మార్పు లేకుండా 50,070 గా ఉంది
వెండి ధర 200 రూపాయిలు తగ్గి 76200 గా ఉంది