బంగారం కొనే వారికి శుభవార్త…ఇదే ట్రెండ్ కొనసాగుతుందా…?

Today Gold Rate In India :బంగారం ధరలు హెచ్చు తగ్గులు అనేవి సాదరణమే. ఏరోజు ఎలా ఉంటుందో చెప్పటం సులభం కాదు. బంగారం ధరలు అనేవి ఎన్నో అంశాల మీద ఆదారపడి ఉంటాయి. ఇక బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

22 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయిలు తగ్గి 45,800 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయిలు తగ్గి 49,970 గా ఉంది
వెండి కేజీ ధర ఏ మార్పు లేకుండా 76,100 గా ఉంది