విజయ్ దేవరకొండ రిజెక్ట్ చేసిన సినిమాలు ఎన్ని ఉన్నాయో తెలుసా?

Tollywood Hero Vijay Devarakonda :విజయ్ దేవరకొండ పరిశ్రమకు వచ్చి పది సంవత్సరాలు అయిన హీరోగా కెరీర్ ప్రారంభం అయి 6 సంవత్సరాలు అయింది. ఈ ఆరు సంవత్సరాల కాలంలో 9 సినిమాలను రిజెక్ట్ చేశాడు. పెళ్లి చూపులు సినిమా తర్వాత విజయ్ వెనుదిరిగి చూడవలసిన అవసరం రాలేదు. విజయ్ రిజెక్ట్ చేసిన సినిమాల్లో కొన్ని సినిమాలు కథలు నచ్చక.. మరికొన్ని సినిమాలు డేట్స్ కుదరక.. ఇంకొన్ని సినిమాలు కాంబినేషన్స్ సెట్ అవ్వక వదిలేసాడు. వాటి గురించి తెలుసుకుందాం.

డియర్ కామ్రేడ్ హిందీ రీమేక్ – రిజెక్ట్
అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ – రిజెక్ట్
నితిన్ హీరోగా వచ్చిన భీష్మ – కథ నచ్చిన చేయటం కుదరలేదు
రామ్ హీరోగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ – కధ నచ్చలేదు
కొరటాల శివ సినిమా కథ నచ్చలేదు
కరణ్ జోహార్ స్ట్రెయిట్ హిందీ సినిమా – ఆసక్తి చూపలేదు
కార్తికేయ హీరోగా వచ్చిన RX 100 – కథ నచ్చలేదు
వైష్ణవ్ తేజ్ హీరోగా వచ్చిన ఉప్పెన
హీరో – సినిమా ప్రారంభం అయి ఆగిపోయింది