July 20 రాశి ఫలాలు…ఈ రాశుల వారికి మనశ్శాంతి ఉండదు

Today Horoscope In Telugu :మేష రాశి
ఈరోజు ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి కొత్త పనులు చేయడానికి మంచి సమయం. స్నేహితులను నమ్మకూడదు ఆఫీస్ లో జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక పరిస్థితి బాగుండాలి అంటే శ్రీ లక్ష్మీ గణపతి ఆరాధన చేయాలి.ఈ రాశుల వారికి మనశ్శాంతి తక్కువగా ఉంటుంది.

వృషభ రాశి
ఈరోజు అదృష్టం మీద ఆధారపడ కండి. ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి. జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు. ఖర్చులు ఎక్కువ ఉంటాయి కాబట్టి కాస్త పొదుపు చేయడం అలవాటు చేసుకోండీ . శ్రీలక్ష్మి దేవి ఆరాధన చేయండి

మిధున రాశి
ఈ రోజు ఈ రాశి వారికి అకస్మాత్తుగా కలిసి వస్తుంది అవసరాలు తీరుతాయి జాగ్రత్తగా మాట్లాడటం అలవాటు చేసుకోండి వైవాహిక జీవితం బాగుంటుంది వృద్ధులకు సేవ చేయడం ద్వారా కుటుంబ సామరస్యాన్ని కాపాడుకోండి. ప్రశాంతగా ఉండటానికి ప్రయత్నం చేయాలి.

కర్కాటక రాశి
ఈరోజు మీ ఇంట్లో పూర్తి సహకారం లభిస్తుంది. బంధువులు వస్తారు. అనుకోని ప్రయాణాలు చేస్తారు ఆర్థిక అభివృద్ధి కోసం గాయత్రి మంత్రం చూపించండి.

సింహరాశి
పట్టువిడుపు ఉంటే జీవితంలో సంతోషం కలుగుతుంది రియల్ ఎస్టేట్లో పెట్టుబడి లాభదాయకం.ఎప్పటి నుంచో అనుకున్న పనులు కలిసొస్తాయి. రావిచెట్టుకు నీటిని పోసి ప్రదక్షిణాలు చేయండి ఆరోగ్యం బాగుంటుంది. మనశ్శాంతి ఉండదు. అందువల్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి.

కన్యారాశి
ఖర్చులు తగ్గించుకోవాలి. నీ ప్రవర్తన కారణంగా మంచి పేరు వస్తుంది ఆఫీసులో మంచి గుర్తింపు కలుగుతుంది ఖాళీ సమయాల్లో గుడి లేదా ఆధ్యాత్మిక ప్రదేశం లో గడపండి వివాదాలకు దూరంగా ఉండండి వినాయకుడి గుడి లో విరాళంగా ఇస్తే ఆర్ధిక పరిస్థితి బాగుంటుంది

తులారాశి
రాశి వారికి ఈ రోజు బాగా కలిసొస్తుంది ఆవేశంలో నిర్ణయం తీసుకోకూడదు మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు మంచి ఆరోగ్యం కోసం ఇష్టమైన దేవతలను పూజించండి

వృశ్చిక రాశి
చేబదులు ఎవ్వరికి ఇవ్వకూడదు అలాగే అప్పు కూడా ఎవరికీ ఇవ్వకూడదు ఎనర్జీ ఉన్నా పని ఒత్తిడి కారణంగా చిరాకు ఎక్కువగా ఉంటుంది మీ పరిస్థితి మెరుగు పడాలి అంటే శ్రీ సూక్తం తో అభిషేకం చేయండి. ఇలా అభిషేకం చేస్త్తే మనశ్శాంతి కలుగుతుంది.

ధనస్సు రాశి
విశ్రాంతి చాలా అవసరం శత్రువులు మీకు హాని చేసే అవకాశం ఉంది ఏ పని చేసినా కాస్త జాగ్రత్తగా ఆలోచించి చేయాలి మీకోసం మీరు సమయాన్ని కేటాయించుకోవాలి. శ్రీ సూర్యనారాయణ ఆరాధన చేయాలి

మకర రాశి
ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి డబ్బుకి ఇబ్బంది ఉండదు మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు కాకపోతే మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఒత్తిడికి గురి చేయవచ్చు ఆరోగ్యం కోసం దుర్గాదేవి ఆరాధన చేయండి

కుంభరాశి
ఈరోజు ధన లాభాలు అనుకున్న విధంగా ఉండవు మీలో విశ్వాసం పెరుగుతుంది అభివృద్ధి పెరుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది ఆర్థిక అభివృద్ధి కోసం శ్రీ సూక్తం తో శివ అభిషేకం చేయండి

మీన రాశి
జీవితం ఆనందంగా ఉండటానికి స్నేహితులతో గడపాలి మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కాస్త ఆందోళనకు గురి చేస్తోంది శాంతియుతమైన కుటుంబ వాతావరణం కావాలి అంటే పెద్ద వారి ఆశీర్వాదం తప్పనిసరి