మహిళలకు గుడ్ న్యూస్…దిగి వచ్చిన బంగారం ధరలు

Gold Rate Today :మహిళలకు బంగారం ధర తగ్గిందంటే చాలు ఎప్పుడు బంగారం కొందామా అని ఆలోచిస్తూ ఉంటారు. బంగారం,వెండి ధరల్లో ప్రతి రోజు హెచ్చు తగ్గులు ఉంటాయి. ప్రస్తుతం బంగారం,వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

22 క్యారెట్ల బంగారం 350 రూపాయిలు తగ్గి 44900 ఉంది
24 క్యారెట్ల బంగారం 390 రూపాయిలు తగ్గి 48980 ఉంది
వెండి కేజీ ధర 71500 ఉంది