5 నిమిషాల్లో తెల్ల జుట్టు నల్లగా మారుతుంది…జీవితంలో తెల్లజుట్టు అనేది ఉండదు

White Hair Turn Black : ఈ రోజుల్లో తెల్ల జుట్టు సమస్య చాలా మందిలో కనిపిస్తుంది చాలా చిన్న వయసులోనే కనిపించడం వల్ల కంగారు పడిపోయి మార్కెట్లో దొరికే డై లను వాడుతుంటారు. ఇలా వాడటం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది అలా కాకుండా ఇంటి చిట్కాలను ఫాలో అయితే చాలా సులభంగా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు.

దీని కోసం ఒక బౌల్లో ఒక స్కూల్ ఉసిరిపొడి ఒక స్పూన్ ఇండిగో పౌడర్ అరస్పూన్ వేప పొడి ఒక స్పూన్ షాంపూ మూడు లేదా నాలుగు స్పూన్ల కొబ్బరి నూనె వేసి బాగా కలిపి ఒక గంట పక్కన పెట్టేయాలి ఆ తర్వాత ఆ పేస్ట్ ని జుట్టుకు పట్టించి రెండు గంటలు అయ్యాక తల స్నానం చేయాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తే తెల్లజుట్టు క్రమంగా నల్లగా మారుతుంది తెల్ల జుట్టు ఎక్కువగా ఉంటే ఎక్కువ వారాలు తెల్ల జుట్టు తక్కువగా ఉంటే తక్కువ వారాలు సమయం పడుతుంది కాస్త ఓపికగా ఈ చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు.