Healthhealth tips in telugu

గజ్జి,తామర,సోరియాసిస్ వంటి వ్యాధులకు ఒక్కసారి రాస్తే చాలు.. జీవితంలో మళ్లీ రావు

fungal infection treatment In Telugu : చర్మ సమస్యలు ఒకసారి వచ్చాయంటే మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటాయి. గజ్జి తామర వంటి చర్మ సమస్యలు ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తూ ఉంటాయి. అలాగే సోరియాసిస్ వచ్చిందంటే తగ్గటం కూడా చాలా కష్టం. మనం ఈ చర్మ సమస్యలు తగ్గించుకోవటానికి ఒక మంచి ఆయుర్వేద రెమిడి తెలుసుకుందాం.
vepa puvvu
ఈ రెమిడీ తయారు చేసుకోవటానికి అవసరమైన పదార్ధాలు అన్నీ ఇంటిలో సులభంగా దొరుకుతాయి. వేపాకులను శుభ్రంగా కడిగి మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోవాలి. వేపాకులో ఉండే లక్షణాలు చర్మ సమస్యలను దానికి కారణం అయ్యే బ్యాక్టీరియాను ఫంగస్ నివారించడంలో చాలా సమర్థవంతంగా పని చేస్తాయి. .
karpuram benefits In Telugu
అందుకే అనేక మందులలో వేపను వాడుతూ ఉన్నారు. తర్వాత కలబంద తీసుకుని దానిలోని గుజ్జును తీసుకుని మిక్సీలో మెత్తగా చేసుకోవాలి. వేపాకుల పేస్టులో కలబంద పేస్ట్ పచ్చ కర్పూరం లేదా మామూలు కర్పూరం పొడి,చిటికెడు పసుపు వేయాలి. ఈ నాలుగు బాగా కలిసేలా బాగా కలపాలి.

ఈ మిశ్రమాన్ని చర్మ సమస్యలు ఉన్న ప్రదేశంలో రాస్తే మంచి ఫలితం కనబడుతుంది. ఈ చిట్కా చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ చిట్కా ఫాలో అయ్యి చర్మ సమస్యల నుండి బయట పడండి. చిన్న చిన్న సమస్యలకు ఇంటి చిట్కాలు బాగా పనిచేస్తాయి. అదే సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం డాక్టర్ సూచనలను పాటిస్తూ ఈ చిట్కాలను పాటిస్తే తొందరగా ఉపశమనం కలుగుతుంది.
weight loss tips in telugu
వేపాకులో ఉన్న లక్షణాలు చర్మ సమస్యలను తగ్గించటానికి చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. చర్మ సమస్యలకు వేపాకులను పురాతన కాలం నుండి వాడుతున్నారు. అలాగే కలబంద, పసుపు,కర్పూరంలలో ఉన్న లక్షణాలు కూడా చర్మ సమస్యలను తగ్గించటానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.