Healthhealth tips in telugu

Joint Pains:ఈ చిట్కా వాడితే 99% మీ joint pain,,నడుం నొప్పి,కాళ్లు,చేతులో నొప్పులు అన్ని చిటికెలో మాయం

Joint Pains Remedies In Telugu :జాయింట్ పెయిన్స్ కండరాల నొప్పులు నడుము నొప్పులు వచ్చినప్పుడు విపరీతమైన బాధ కారణంగా పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు .అలా పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడటం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది.

ఇలా నొప్పులను తగ్గించడానికి సైంధవ లవణం లేదా రాళ్ల ఉప్పు ను ఉపయోగిస్తే మంచి ఉపశమనం కలుగుతుంది. ప్రతి ఇంట్లో సాధారణంగా టేబుల్ సాల్ట్ ఉపయోగిస్తుంటాం.

ఈ సాల్ట్ ఎక్కువగా వాడటం వలన రక్తపోటు చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సాధారణ ఉప్పుకి బదులు సైంధవ లవణం వాడితే మంచి ప్రయోజనం కనబడుతుంది. సైంధవ లవణంలో పొటాషియం, కాల్షియం, ఇనుము, జింక్, మెగ్నీషియం, రాగి వంటి 84 ట్రేస్ ఎలిమెంట్స్ తో నిండి ఉంటుంది.

రాళ్ళ ఉప్పును బాగా మరిగిన నీటిలో వేసి శరీరం భరించగలిగిన వేడిలో ఉన్నప్పుడు అందులో క్లాత్ ముంచి నొప్పి ఉన్నచోట కాపడం పెట్టాలి. ఇలా చేయడం వల్ల నొప్పి నుండి ఉపశమనం చాలా తొందరగా కలుగుతుంది.

రాళ్ల ఉప్పులో ఉండే ఎలక్ట్రోలైట్ అసమతుల్యతలు కండరాల తిమ్మిరితో ముడిపడి ఉన్నాయి. ఎలక్ట్రోలైట్స్ శరీరం సరైన నరాలు మరియు కండరాల పనితీరుకు అవసరమైన ఖనిజం. రాళ్ళ ఉప్పులో వివిధ రకాల ఎలక్ట్రోలైట్ ఉండటంవల్ల కండరాల తిమ్మిరి నొప్పి నుండి మంచి ఉపశమనం కలుగుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.