బంగారం కొనేవారికి గుడ్ న్యూస్…మళ్ళీ తగ్గిన బంగారం,వెండి ధరలు

Gold And Silver Price Today : బులియన్ మార్కెట్ లో ప్రతి రోజు బంగారం,వెండి ధరలు మారుతూ ఉంటాయి. ఈ రోజు ఉన్న ధర మరుసటి రోజు ఉండదు. అలా ప్రతి రోజు బంగారం ధరలలో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఇక ధరల విషయానికి వస్తే…

22 క్యారెట్ల బంగారానికి వస్తే 43990 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 47990 గా ఉంది
వెండి కేజీ ధర 800 రూపాయిలు తగ్గి 63400 గా ఉంది