గుడ్ న్యూస్ ..400 రూపాయిలు పడిపోయిన వెండి…మరి బంగారం…?

Today Gold Rate in Hyderabad : బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. బంగారం ధరలో ఏ మార్పు లేదు. కానీ వెండి మాత్రం కాస్త తగ్గింది. బంగారం,వెండి ధరలు ప్రతి రోజు మారుతూనే ఉంటాయి. బంగారం కొనేవారు నిరంతరం బంగారం ధరల గురించి పరిశీలన చేస్తూ ఉంటారు. ఇక ధరల విషయానికి వస్తే…

22 క్యారెట్ల బంగారం ధర ఏ మార్పు లేకుండా 43990 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర ఏ మార్పు లేకుండా 47990 గా ఉంది
వెండి కేజీ ధర 400 రూపాయిలు తగ్గి 67400 గా ఉంది