గుడ్ న్యూస్..భారీగా పడిపోయిన బంగారం…ధరలు ఎలా ఉన్నాయంటే…

Gold Rate in Hyderabad Today :బంగారం,వెండి ధరలు భారీగా తగ్గాయి. వెండి ధర బాగా తగ్గటంతో పెట్టుబడి పెట్టాలని అనుకొనేవారికి మంచి తరుణం అని చెప్పవచ్చు. ప్రతి రోజు బంగారం,వెండి ధరలలో మార్పులు ఉంటాయి. ఆ మార్పులను గమనిస్తూ బంగారం,వెండి కొనుగోళ్లకు అడుగు ముందుకి వేయాలి.

22 క్యారెట్ల బంగారం ధర 44000 గా ఉంది
24 క్యారెట్ల బంగారం 48000 గా ఉంది
వెండి కేజీ ధర… 67800 గా ఉంది