మహిళలకు గుడ్ న్యూస్…తగ్గిన బంగారం,వెండి ధరలు

Today Gold Rate in Hyderabad :బంగారం,వెండి ధరల మీద ఎన్నో అంశాలు ఆధారపడి ఉంటాయి. వీటి ధరల్లో హెచ్చుతగ్గులు చాలా ఎక్కువగానే ఉంటాయి. బంగారం కొనేవారు వాటి ధరలపై పరిశీలన చేసి కొంటు ఉంటారు. ఇక ధరల విషయానికి వస్తే…

22 క్యారెట్ల బంగారం ధర 43,400 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 47,350 గా ఉంది
వెండి కేజీ ధర 65,900 గా ఉంది