గుడ్ న్యూస్ – భారీగా తగ్గిన వెండి ధరలు…మరి బంగారం…?

Gold and Silver Price Today :బంగారం,వెండి ధరలలో ప్రతి రోజు హెచ్చుతగ్గులు ఉంటాయి. కాబట్టి బంగారం,వెండి కొనేవారు కాస్త జాగ్రత్తగా వాటి ధరలను ప్రతి రోజు చూసుకుంటూ తగ్గినప్పుడు కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇక ధరల విషయానికి వస్తే…

22 క్యారెట్ల బంగారం ధర 43,400 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 47,350 గా ఉంది
వెండి కేజీ ధర 64,200 గా ఉంది