మహిళలకు గుడ్ న్యూస్…తగ్గిన బంగారం ధర…మరి వెండి ధర…?

Today Gold Rate in Hyderabad :బంగారం కొనుగోలు చేయాలని ప్రతిఒక్కరు అనుకుంటారు. అందువల్ల బంగారం ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురుచూసేవారు చాలా ఎక్కువ మంది ఉన్నారు. బంగారం ధరల మీద పరిశీలన చేసి కొంటు ఉంటారు. ఇక ధరల విషయానికి వస్తే..

22 క్యారెట్ల బంగారం ధర 43400 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 47230 గా ఉంది
వెండి కేజీ ధర 64200 గా ఉంది