షాకిచ్చిన బంగారం ధర…పడిపోయిన వెండి…ధరలు ఎలా ఉన్నాయంటే…

Gold and Silver Price Today :బంగారం,వెండి కొనేవారు ప్రతి రోజు ధరలు ఎలా ఉన్నాయో అని పరిశీలన చేస్తూ ఉంటారు. ధరలు తగ్గగానే కొనటానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. చాలా మంది బంగారంను పెట్టుబడిగా భావిస్తారు.

వెండి కేజీ ధర 400 రూపాయిలు తగ్గి 63800 గా ఉంది
22 క్యారెట్ల బంగారం ధర 43,500 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 47,460 గా ఉంది