బంగారం కొనేవారికి శుభవార్త…దిగి వచ్చిన ధర…ఎంతంటే…?

Gold Rate in Hyderabad Today :బంగారం,వెండి ధరలలో ప్రతి రోజు మార్పులు ఉంటాయి. అలాగే ఎన్నో అంశాలు ప్రభావితం అవుతాయి. గత రెండు రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.

22 క్యారెట్ల బంగారం ధర 250 రూపాయిలు తగ్గి 43,600 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 280 రూపాయిలు తగ్గి 47560 గా ఉంది
వెండి కేజీ ధర ఏ మార్పు లేకుండా 65100 గా ఉంది