మహిళలకు గుడ్ న్యూస్ – వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం…ఎంతంటే

Gold and Silver Price Today :బంగారంను మనలో చాలా మంది ఒక ఆస్తిగా భావించి కొనుగోలు చేస్తూ ఉంటారు. అలాగే పెట్టుబడులు కూడా భారీగానే పెడుతూ ఉంటారు. అలా బంగారం కొనే ముందు ధరల గురించి పరిశీలన చేస్తూ ఉంటారు. ఇక ధరల విషయానికి వస్తే…

22 క్యారెట్ల బంగారం ధర 400 రూపాయిలు తగ్గి 43200 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 430 రూపాయిలు తగ్గి 47130 గా ఉంది
వెండి కేజీ ధర 200 రూపాయిలు తగ్గి 64900 గా ఉంది