షాంపూలో ఇది కలిపితే చాలు జుట్టు రాలకుండా ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది

Hair Fall Tips in telugu : మనం తలకు షాంపూ పెట్టి నప్పుడు దాన్ని నేరుగా తలకు అప్లై చేయకూడదు కొన్ని రకాల పదార్థాలు కలిపి వాడటం వలన జుట్టుకి సంబంధించిన కొన్ని రకాల సమస్యలను తగ్గించుకోవచ్చు. కెమికల్ ఎక్కువగా ఉన్న షాంపూలను వాడటం వలన జుట్టు శుభ్రపడుతుంది కానీ కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. హెర్బల్ షాంపూలు వాడవచ్చు. అన్ని సమయాలలోనూ హెర్బల్ షాంపులు దొరకవు. కాబట్టి మనం .ఒక మంచి రెమిడీ తెలుసుకుందాం.

షాంపూ లో నీటిని కలిపి దానిలో ఉసిరికాయ రసాన్ని కలిపి తలకు అప్లై చేస్తే జుట్టు రాలకుండా ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది. ఉసిరి కాయ రసం తో పాటు .బృంగరాజ్ఆకు రసాన్ని షాంపూ లో కలిపి అప్లై చేస్తే జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు తగ్గటమే కాకుండా తెల్ల జుట్టు సమస్య కూడా తొలగిపోతుంది.

కొంతమందికి చుండ్రు సమస్య అధికంగా ఉంటుంది అలాంటివారు షాంపూలో వేపాకుల రసాన్ని కలిపి తలకు అప్లై చేస్తే చుండ్రు సమస్య తగ్గిపోతుంది అంతేకాకుండా ఫంగల్ ఇన్ఫెక్షన్., దురద,పేల సమస్య తొలగిపోతాయి

తలస్నానం చేసే ముందు కొద్దిగా గోరువెచ్చని నీటితో తలను తడిపితే తలలోని చర్మ కణాలు ఓపెన్ అవుతాయి అప్పుడు మనం అప్లై చేసిన పదార్థాలు జుట్టు కణాలలోకి వెళ్ళి జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది