October 11 రాశి ఫలాలు.. ఈ రాశులవారు రిస్క్ లో పడే ఛాన్స్

Today Rasi Phalalu In Telugu : :ప్రతి ఒక్కరూ భవిష్యత్తులో ఏమి జరుగుతుందో అని ఆసక్తి కనబరుస్తారు అలా భవిష్యత్తును అంచనా వేయటానికి రాశి ఫలాలు చాలా సహాయపడతాయి ఈరోజు 12 రాశుల వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి
విద్యార్థులకు చాలా బాగుంటుంది ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి సన్నిహితులతో అపార్థాలు వచ్చే అవకాశం ఉంది ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది.కొత్త కొత్త పరిచయాలు పెరుగుతాయి.

వృషభ రాశి
ఈ రాశి వారికి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది అనుకున్న ప్రతి పని సక్సెస్ గా సాధిస్తారు అయితే డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం పట్ల కూడా కొంచెం శ్రద్ద పెట్టాలి. రిస్క్ లో పడే అవకాశం ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి.

మిధున రాశి
చిన్ననాటి స్నేహితులను కలుస్తారు ఉద్యోగంలో మంచి శుభవార్త వింటారు కొద్దిగా అనారోగ్య సమస్యలు వస్తాయి సన్నిహితులతో విందు వినోదాలతో గడుపుతారు

కర్కాటక రాశి
ఈ రాశి వారికి సమయం అన్ని రకాలుగా అనుకూలంగా ఉంది ఇంటిలో కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు ఆర్థికంగా చాలా జాగ్రత్తగా ఉండాలి .నష్టపోయే అవకాశం ఉంది. విద్యార్థుల మీద ఒత్తిడి బాగా ఉంటుంది ఆరోగ్యం విషయంలో కూడా కాస్త జాగ్రత్త వహించాలి

సింహరాశి
ఉద్యోగం విషయంలో కాస్త ఆందోళన ఉంటుంది డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి కుటుంబంతో సరదాగా గడుపుతారు ఎవరితోనూ వాదన పెట్టుకోకూడదు

కన్యారాశి
ప్రతి పనీ ఆలస్యం అవుతూ ఉంటుంది ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.ఆపదలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

తులారాశి
ఈ రాశి వారికి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది తీర్థయాత్రలకు ప్లాన్ చేస్తారు బంధుమిత్రుల సహకారం ఉంటుంది వివాదాలకు దూరంగా ఉండాలి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి.

వృశ్చిక రాశి
ఆదాయం చాలా బాగుంటుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి అలాగే ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.

ధనస్సు రాశి
మంచి శుభవార్త వింటారు కొత్త వారితో పరిచయాలు పెరుగుతాయి విద్యార్థులు ఎంత కష్టపడితే అంత ఫలితం కనబడుతుంది వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.రిస్క్ లో పడే అవకాశం ఉంది. కాస్త జాగ్రత్తగా ఉండాలి.

మకర రాశి
ఈ రాశి వారికి పనులు కాస్త ఆలస్యం అవుతాయి ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది అవసరానికి చేతిలో డబ్బు ఎప్పుడూ ఉంటుంది కుటుంబంలో కొన్ని సమస్యలు వస్తాయి.

కుంభరాశి
ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆదాయం పెరుగుతుంది చాలా వరకు అప్పులు తీర్చే ఇస్తారు.శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ అన్నట్టుగా ఉంటుంది విద్యార్థులు కాస్త ఎక్కువ కష్టపడాలి.

మీన రాశి
మంచి ఉద్యోగం వస్తుంది కుటుంబంతో సరదాగా గడుపుతారు ఉద్యోగంలో కాస్త ఒత్తిడి అధికంగా ఉంటుంది ఎవరితోనూ వాదనకు దిగకూడదు విద్యార్థులకు మంచి కాలం.రిస్క్ ప్రమాదం ఉంది.