గుడ్ న్యూస్…దిగి వచ్చిన వెండి…బంగారం ధర మాత్రం…

Gold Rate today in telugu :బంగారం ధర ఏ మార్పు లేకుండా నిలకడగా ఉంది. అయితే బంగారం ధర స్థిరంగా ఉంటే వెండి మాత్రం తగ్గింది.గత మూడు రోజుల నుంచి బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇక ధరల విషయానికి వస్తే…

22 క్యారెట్ల బంగారం ధర ఏ మార్పు లేకుండా 43900 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర ఏ మార్పు లేకుండా 47890 గా ఉంది
వెండి ధర మాత్రం 100 రూపాయిలు తగ్గి 65800 గా ఉంది