రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే ఎంత నల్లగా ఉన్నా తెల్లగా మెరిసిపోతారు

Homemade skin whitening cream : ఎండ వలన పొల్యూషన్ వల్ల చర్మం నల్లగా మారుతూ ఉంటుంది నల్లగా మారిన చర్మం తెల్లగా మారాలి అంటే మనలో చాలామంది మార్కెట్లో దొరికే అనేక రకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు దానికోసం వేలకొద్ది డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు అలా కాకుండా మన ఇంట్లో ఉండే వస్తువులతో సులభంగా నల్లని ముఖాన్ని తెల్లగా మార్చుకోవచ్చు.

దీని కోసం ఒక బౌల్లో రెండు స్పూన్ల మైల్డ్ బాడీ షవర్, మూడు స్పూన్ల పంచదార అర స్పూన్ కొబ్బరి నూనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయాలి ఈ విధంగా చేయడం వలన మృత చర్మ కణాలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా మెరుస్తుంది చర్మానికి తగినంత తేమ అందుతుంది. వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం కనబడుతుంది. రాత్రి పడుకొనే ముందు చేస్తే సరిపోతుంది.