Healthhealth tips in telugu

నోటి దుర్వాసనతో బాధపడుతున్నారా… పుదీనా తో ఇలా చెక్ పెట్టండి

Health Benefits Pudina In Telugu :ఆయుర్వేదంలో పుదీనా చాలా ప్రభావవంతమైన మూలికగా చెబుతారు.పుదీనా దాదాపుగా సంవత్సరం మొత్తం లభిస్తుంది. మంచి వాసన కలిగి ఉంటుంది కొంతమందికి పుదీనా వాసన అంటే నచ్చదు కానీ పుదీనా లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు దృష్ట్యా పుదీనాను వాడితే మంచిది ముఖ్యంగా నోటి దుర్వాసనతో బాధపడేవారికి మంచి పరిష్కారం అని చెప్పవచ్చు ఒక గ్లాసు నీటిలో 4 లేదా 5 పుదీన ఆకులను వేసి మరిగించి ఆ నీటిని వడగట్టి ఆ నీటితో నోటిని శుభ్రం చేసుకోవాలి.

రోజు రెండు లేదా మూడు పుదీనా ఆకులను తినడం వలన దంత సమస్యలు ఉండవు అలాగే చిగుళ్ళ నుండి రక్తస్రావం కూడా తగ్గిపోతుంది. గ్యాస్ సమస్య కూడా తొలగిపోతుంది. బ్రెయిన్ రిఫ్రెష్ అవుతుంది.అలసట నుండి ఉపశమనం కలుగుతుంది.కాబట్టి పుదీనా తినటం అలవాటు చేసుకుంది.