బంగారం ప్రియులకు గుడ్ న్యూస్ …భారీగా తగ్గిన బంగారం,వెండి ధరలు…ఎలా ఉన్నాయంటే…

Gold Rate Today in telugu : బంగారం కొనాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అందుకే బంగారం కొనాలని అనుకొనేవారు బంగారం ధరల మీద పరిశీలన చేస్తూ ఉంటారు. అలా బంగారం తగ్గినప్పుడు బంగారం కొనుగోలు చేస్తూ ఉంటారు.

22 క్యారెట్ల బంగారం ధర 350 రూపాయిలు తగ్గి 44,700 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 390 రూపాయిలు తగ్గి 48,760 గా ఉంది
వెండి కేజీ ధర 1900 రూపాయిలు తగ్గి 67600 గా ఉంది.