పెరిగిన వెండి ధర…మరి బంగారం ధర ఎలా ఉందో…లుక్ వేయండి

Today Gold Rate In Telugu : బంగారం కొనాలని అనుకొనేవారు బంగారం ధరల మీద ఒక అవగాహన పెంచుకొని తగ్గినప్పుడు కొనుగోలు చేస్తూ ఉంటారు. బంగారం ధరలు ప్రతి రోజు ఒకేలా ఉండవు. ప్రతి రోజు మారుతూ ఉంటాయి. ఇక ధరల విషయానికి వస్తే…

22 క్యారెట్ల బంగారం ధర ఏ మార్పు లేకుండా 44,700 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర ఏ మార్పు లేకుండా 48,760 గా ఉంది
వెండి కేజీ ధర 200 రూపాయిలు పెరిగి 67800 గా ఉంది