5 నిమిషాల్లో తెల్లజుట్టు మొత్తం నల్లగా మారటం ఖాయం…జీవితంలో తెల్ల జుట్టు అనేది రాదు

White Hair Tips In Telugu : సాధారణంగా జుట్టు అనేది వయస్సు పెరిగే కొద్దీ రంగు మరియు పటుత్వం కోల్పోయి తెల్లగా మారుతుంది, అలాగే జన్యుపరమైన సమస్యలు ,వంశపారంపర్య కారణాలు, అనారోగ్య కారణాల వల్ల కూడా జుట్టు తెల్లగా మారుతుంది. జుట్టు అనేది నల్లగా ఉంటేనే అందం. జుట్టు తెల్లబడటం ప్రారంభం కాగానే చిన్న వయస్సులో ఉన్నవారు మానసికంగా కృంగిపోతున్నారు.
curry leaves
బయటకు రావాలంటే కాస్త ఇబ్బంది పడుతున్నారు. అలాంటి సమయంలో కంగారు పడి మార్కెట్ లో దొరికే రకరకాల హెయిర్ బ్లాక్ కలర్ ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. దాంతో జుట్టు బలహీనంగా తయారు అవుతుంది. అందువలన ఇంటి చిట్కాలు ఉపయోగించడం వలన మీ జుట్టు చాల ఒత్తుగా,నల్లగా అందంగా మారుతుంది.

ఒక పాన్ లో 50 గ్రాముల కొబ్బరి నూనె, గుప్పెడు కరివేపాకు ఆకులను వేసి ఆకులు బాగా వేగేదాకా ఉంచాలి. ఆ తర్వాత ఆ నూనెను వడకట్టి నిల్వ చేసుకోవాలి. ఈ నూనెను ప్రతి రోజు తలకు రాసుకుంటూ ఉంటే తెల్లజుట్టు క్రమంగా నల్లగా మారుతుంది. కరివేపాకు సహజసిద్ధంగా మెలనిన్ వర్ణద్రవ్యాన్ని మెరుగు పరచటంలో సహాయపడి జుట్టు ముదురు రంగులోకి మార్చి నల్లగా మారేలా చేస్తుంది.

కొబ్బరి నూనె జుట్టుఫోలికల్స్ లోని పిగ్మెంట్ కణాలను కాపాడడానికి మరియు జుట్టు నలుపు రంగులో ఉంచడంలోను సహాయపడుతుంది. తెల్లజుట్టు ఎక్కువగా ఉంటే ఎక్కువ రోజులు, తెల్లజుట్టు తక్కువగా ఉంటే తక్కువ సమయం పడుతుంది. కాస్త ఓపికగా చేసుకుంటే ఇంటి చిట్కాలు బాగా సహాయపడతాయి.