షాకిచ్చిన వెండి ధర…మరి బంగారం ధర ఎలా ఉందో…

Gold Rate Today In telugu : బంగారం,వెండి ధరలు ప్రతి రోజు మారుతూ ఉంటాయి. బంగారం ధర తగ్గినప్పుడు కొనుగోలు చేస్తూ ఉంటారు. బంగారం పెరిగినప్పుడు వేచి చూస్తూ ఉంటారు. ఇక ధరల విషయానికి వస్తే…

22 క్యారెట్ల బంగారం ధర 200 రూపాయిలు పెరిగి 45000 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 220 రూపాయిలు పెరిగి 49100 గా ఉంది
వెండి కేజీ ధర 5000 పెరిగి 66000 గా ఉంది