Healthhealth tips in telugu

ఇలా చేస్తే చాలు 10 రోజుల్లో ఎంతటి వేలాడే పొట్ట,నడుము,తొడల చుట్టూ కొవ్వును అయినా మైనంలా కరిగిస్తుంది

Navratna Oil Weight Loss Tips : ఈ రోజుల్లో అధిక బరువు సమస్య అలాగే శరీరంలో అదనంగా పెరుకుపోయిన కొవ్వును కరిగించుకోవటానికి అనేక రకాల ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. శరీరంలో అదనంగా పెరుకుపోయిన కొవ్వును కరిగించుకోవటానికి మంచి చిట్కా తెలుసుకుందాం. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

ఒక బౌల్ లో రెండు స్పూన్ల నవరత్న ఆయిల్ వేయాలి. ఆ తర్వాత అరస్పూన్ బేకింగ్ సోడా, పావు స్పూన్ Vaseline, పావు స్పూన్ విక్స్ వేసి అన్నీ కలిసేలా బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని శరీరంలో పెరుకుపోయిన కొవ్వు ఉన్న ప్రదేశంలో రాసి 5 నిమిషాల పాటు మసాజ్ చేసి ఒక మందపాటి టవల్ తో కప్పాలి.

అరగంట అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే శరీరంలో పెరుకుపోయిన కొవ్వు నిదానంగా కరుగుతుంది. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఈ మిశ్రమాన్ని రాస్తే ఎటువంటి రెషెస్ రావని నిర్ధారించుకోవటానికి ముందుగా చేతి మీద రాసి చూసుకోవాలి.

ఆ తర్వాత మాత్రమే ఉపయోగించాలి. ఈ చిట్కా ఫాలో అవుతూ మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటూ అరగంట వ్యాయామం లేదా యోగా చేస్తే చాలా తొందరగా మంచి ఫలితం వస్తుంది. ఈ మిశ్రమాన్ని అప్లై చేసినప్పుడు చర్మం మీద ఏమైనా సమస్యలు వస్తే వెంటనే మానేయటం మంచిది.