ఇది రాసి 5 నిమిషాలు ఉంటే చాలు ఎంతటి నల్లని ముఖం అయినా తెల్లగా మారుతుంది

Charcoal Face Mask :ఈ రోజుల్లో ఆడ మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అందం మీద శ్రద్ధ పెడుతున్నారు. దాంతో ముఖం అందంగా కాంతివంతంగా ఉండాలని భావిస్తూ బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేలకొద్ది డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉన్నారు. ఇలా చేస్తే ఫలితం తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది. అదే ఇంటి చిట్కాలు ఫాలో అయితే మంచి ఫలితం రావటమే కాకుండా శాశ్వతంగా ఉంటుంది.
coal face mask
ఒక బౌల్ లో ఒక స్పూన్ బొగ్గు పొడి తీసుకోవాలి. దానిలో ఒక స్పూన్ నిమ్మరసం, ఒక స్పూన్ రోజ్ వాటర్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఐదు నిమిషాలు అయ్యాక సాధారణమైన నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తే ముఖం మీద నల్లని మచ్చలు., మృతకణాలు అన్ని తొలగిపోయి ముఖం అందంగా కాంతివంతంగా మారుతుంది.

బొగ్గు పొడి మొఖం మీద తాన్, మృతకణాలను తొలగించి ముఖం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. మనం .బొగ్గు తెచ్చుకుని మెత్తని పౌడర్ చేసుకోవాలి. బొగ్గు ఇస్త్రీ చేసే వారి దగ్గర .దొరుకుతుంది. పల్లెటూర్లో అయితే ప్రతి ఇంట్లోనూ కనబడుతూనే ఉంటుంది. మార్కెట్లో కూడా అందుబాటులో ఉంటుంది.

నిమ్మరసంలో ఉన్న బ్లీచింగ్ లక్షణాలు., విటమిన్ సి చర్మానికి పోషణ అందించి తెల్లగా కాంతివంతంగా ఉండేలా చేస్తుంది.రోజ్ వాటర్ అన్నీ చర్మ తత్వాలకు సెట్ అవుతుంది. వారంలో రెండుసార్లు ఈ చిట్కా ఫాలో అయితే చాలా తక్కువ సమయంలోనే అంటే రెండు మూడు వారాల్లోనే మీకు మంచి ఫలితం కనబడుతుంది.