పైల్స్ సమస్య ఉన్నవారు ఇలా చేస్తే చాలు…శాశ్వతంగా మాయం అవుతాయి
Home remedies for piles : ఇటీవల కాలంలో మారిన మన జీవనశైలి అలవాట్ల కారణంగా అలాగే ఆహారం తీసుకునే విషయంలో సమయపాలన లేకపోవడం, గంటల తరబడి అలా కూర్చోవడం ఇలా అనేక రకాల కారణాలతో ఫైల్స్ సమస్య అనేది వస్తుంది. పైల్స్ సమస్య ఉన్నప్పుడు విపరీతమైన బాధ ఉంటుంది.
ఏ పని మీద శ్రద్ద ఉండదు. ఈ సమస్యకు డాక్టర్ సూచనలను పాటిస్తూ ఇప్పుడు చెప్పే ఇంటి చిట్కాను ఫాలో అయితే చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది. తెల్ల చామంతి పువ్వులు పైల్స్ సమస్యను తగ్గించటానికి సహాయపడతాయి. ఈ పువ్వులను అందరూ చూస్తారు. కానీ వీటిలో ఉన్న ప్రయోజనాలు పెద్దగా తెలియదు.
ఇటువంటి పువ్వులను ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. తెల్ల చామంతి పువ్వులను రేకలుగా విడదీసి నీటిలో వేసి మరిగించి ఆ నీటిని నొప్పి ఉన్న ప్రాంతంలో రాయాలి. ఈ విధంగా రోజులో మూడు సార్లు చేయాలి. ఈ విధంగా రోజు చేస్తూ ఉంటే క్రమంగా నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. మందులతో పాటు ఈ చిట్కా ఫాలో అయితే తొందరగా ఉపశమనం కలుగుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.