ఇలా చేస్తే చాలు 5 నిమిషాల్లో ఎంతటి నల్లని ముఖం అయినా తెల్లగా మారుతుంది

potato Face Glow tips : ఎండలు బాగా పెరిగిపోయాయి. ఎండలో బయటకు వెళ్ళి వచ్చామంటే చెమట,దుమ్ము,ధూళి ముఖం మీద పేరుకుపోయి ముఖం నల్లగా మారుతుంది. ఈ సమస్య నుంచి బయట పడటానికి బంగాళాదుంప చాలా బాగా సహాయపడుతుంది. ముఖం తెల్లగా,కాంతివంతంగా మారటానికి పెద్దగా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు.

చాలా తక్కువ ఖర్చుతో ఇంటిలోనే సహజసిద్దంగా ముఖాన్ని తెల్లగా,కాంతివంతంగా మార్చుకోవచ్చు. దీని కోసం చిన్న బంగాళాదుంపను శుభ్రంగా కడిగి తొక్క తీసేసి మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికిన బంగాళాదుంపను ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్ లో వేసి పాలను పోసి మెత్తని పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ లో ఒక స్పూన్ బియ్యంపిండి వేసి బాగా కలపాలి.

ఈ పేస్ట్ ని ముఖానికి రాసి పది నిమిషాలు అయ్యాక ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా ముఖాన్ని శుభ్రం చేసుకోవటం వలన చర్మం మీద మృత కణాలు,మురికి అన్నీ తొలగిపోయి ముఖం తెల్లగా కాంతివంతంగా మెరుస్తుంది. ఈ పేస్ట్ పిగ్మెంటేషన్, మొటిమలను తగ్గించటానికి కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

ఈ పేస్ట్ ని తయారుచేసుకొని ఫ్రిజ్ లో పెడితే మూడు రోజుల పాటు వాడుకోవచ్చు. ఈ విధంగా వారం రోజుల పాటు చేస్తే చాలా తక్కువ ఖర్చులో చాలా