మహిళలకు గుడ్ న్యూస్ – భారీగా పతనం అయిన బంగారం,వెండి ధరలు

Gold Silver Price Today : బంగారం,వెండి ధరలలో హెచ్చుతగ్గులు అనేవి సాదరణంగా ప్రతి రోజు జరుగుతూనే ఉంటాయి. అయితే మనలో చాలా మంది బంగారం తగ్గినప్పుడు కొనుగోలు చేస్తూ ఉంటారు. అందుకే ధరల మీద పరిశీలన చేస్తారు. ఇక ధరల విషయానికి వస్తే…

22 క్యారెట్ల బంగారం ధర 750 రూపాయిలు తగ్గి 46450 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 820 రూపాయిలు తగ్గి 50670 గా ఉంది
వెండి కేజీ ధర 1600 రూపాయిలు తగ్గి 63400 గా ఉంది