పెరిగిన వెండి ధర…మరి బంగారం ధర ఎలా ఉందో…?

Gold Silver price Today : బంగారం కొనాలని అనుకొనేవారు ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. అలా తగ్గినప్పుడు బంగారం కొనుగోలు చేసి పెట్టుబడిగా భావిస్తారు. పెళ్లి అయినా పేరంటం అయినా బంగారం కొనవలసిందే. ఇక ధరల విషయానికి వస్తే…

22 క్యారెట్ల బంగారం ధర 200 రూపాయిలు తగ్గి 46250 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 220 రూపాయిలు తగ్గి 50450 గా ఉంది
వెండి కేజీ ధర 300 రూపాయిలు పెరిగి 63700 గా ఉంది