ఈ 3 కలిపి పరగడుపున తాగితే ఎంత వేలాడే పొట్ట అయినా మంచులా కరిగిపోతుంది

Weight Loss Drink In telugu : ఈ రోజుల్లో ఎక్కువ మంది ఎదుర్కొనే సమస్యల్లో అధిక బరువు సమస్య ఒకటి. అధిక బరువు కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తాయి.బరువు సమస్య నుంచి బయటపడటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే అవి సరైన ఫలితాన్ని ఇవ్వవు.
Biryani leaves health benefits In Telugu
కొంతమంది బరువు తగ్గడానికి వ్యాయామం చేస్తూ ఉంటారు. మరి. కొంతమంది కఠినమైన డైట్ చేస్తూ ఉంటారు. అధిక బరువు తగ్గడానికి ఇప్పుడు చెప్పే ఈ డ్రింక్ చాలా చక్కగా పనిచేస్తుంది. ఈ డ్రింక్ ఎలా తయారు చేయాలి. ఎలా తీసుకోవాలి వంటి విషయాలను వివరంగా తెలుసుకుందాం.

పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి ఆ గిన్నెలో గ్లాసున్నర నీటిని పోసి దానిలో ఒక బిరియాని ఆకు,మూడు చిన్న చిన్న దాల్చిన చెక్క ముక్కలు,ఒక యాలక్కాయ వేసి 5 నుంచి 7 నిమిషాలు మరిగించి ఆ నీటిని వడకట్టి రోజులో 3 సార్లు తాగితే అధిక బరువు సమస్య నుంచి బయట పడవచ్చు.

ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయటానికి గంట ముందు,లంచ్ చేయటానికి గంట ముందు రాత్రి డిన్నర్ చేయటానికి గంట ముందు రోజులో 3 సార్లు పది రోజుల పాటు తాగితే బావు సమస్య నుండి బయట పడవచ్చు. .శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు మొత్తం కరిగిపోతుంది. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.