దూసుకుపోతున్న వెండి ధర…మరి బంగారం ధర ఎలా ఉందో….?

Gold Silver price Today : బంగారం,వెండి ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేయటానికి మనలో చాలా మంది సిద్దంగా ఉంటారు. అలాగే ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. అలా ధరల గురించి ఒక పరిశీలన చేస్తారు. ఇక ధరల విషయానికి వస్తే…

22 క్యారెట్ల బంగారం ధర 10 రూపాయిలు పెరిగి 48360 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 10 రూపాయిలు పెరిగి 52760 గా ఉంది
వెండి కేజీ ధర 500 రూపాయిలు పెరిగి 67500 గా ఉంది