మహిళలకు గుడ్ న్యూస్…భారీగా తగ్గిన బంగారం,వెండి ధరలు

Gold And Silver price Today : బంగారం,వెండి ధరలు భారీగా పడిపోయాయి. బంగారం కొనేవారికి శుభవార్త అని చెప్పాలి. బంగారం తగ్గినప్పుడు కొనుగోలు చేయటానికి చాలా మంది సిద్దంగా ఉంటారు. అందువల్ల బంగారం ధరల మీద పరిశీలన చేస్తూ ఉంటారు. ఇక ధరల విషయానికి వస్తే…

22 క్యారెట్ల బంగారం ధర 960 రూపాయిలు తగ్గి 47400 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 1050 రూపాయిలు తగ్గి 51710 గా ఉంది
వెండి కేజీ ధర 1300 రూపాయిలు తగ్గి 66000 గా ఉంది