దూసుకుపోతున్న బంగారం ధరలు…ఎంత పెరిగాయంటే…

Gold silver price Today : బంగారం,వెండి ధరలు ప్రతి రోజు మారుతూ ఉంటాయి. ఒక్కరోజు పెరిగితే మరొక రోజు తగ్గుతూ ఉంటాయి. బంగారం కొనేటప్పుడు కాస్త ఆలోచించి కొనుగోలు చేయాలి. అందువల్ల ధరల మీద ఒక అవగాహన ఉండాలి. ఇక ధరల విషయానికి వస్తే…

22 క్యారెట్ల బంగారం ధర 400 రూపాయిలు పెరిగి 47550 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 430 రూపాయిలు పెరిగి 51870 గా ఉంది
వెండి కేజీ ధర ఏ మార్పు లేకుండా 66000 గా ఉంది