మహిళలకు గుడ్ న్యూస్ – తగ్గుతున్న బంగారం,వెండి ధరలు…ఎలా ఉన్నాయంటే…

Gold silver price Today : బంగారం,వెండి ధరల మీద ఎన్నో అంశాలు ఆధారపడి ఉంటాయి. ఈ ధరలు ప్రతి రోజు మారుతూ ఉంటాయి. బంగారం ధర తగ్గినప్పుడు కొనుగోలు చేయటానికి చాలా మంది సిద్దంగా ఉంటారు. ఇక ధరల విషయానికి వస్తే…

22 క్యారెట్ల బంగారం ధర 200 రూపాయిలు తగ్గి 47450 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 220 రూపాయిలు తగ్గి 51760 గా ఉంది
వెండి కేజీ ధర 300 రూపాయిలు తగ్గి 66000 గా ఉంది