మహిళలకు షాకింగ్ న్యూస్…భారీగా పెరిగిన బంగారం ధరలు…ఎలా ఉన్నాయంటే…

Gold Silver Rate Today : బంగారం,వెండి ధరలు ప్రతి రోజు మారుతూ ఉంటాయి. బంగారం ధర భారీగా పెరిగితే వెండి మాత్రం స్వల్పంగా తగ్గింది. బంగారం తగ్గినప్పుడు కొనుగోలు చేయటానికి మనలో చాలా మంది సిద్దంగా ఉంటారు. అలా ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ధరల విషయానికి వస్తే…

22 క్యారెట్ల బంగారం ధర 1200 రూపాయిలు పెరిగి 47850 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 1310 రూపాయిలు పెరిగి 52200 గా ఉంది
వెండి కేజీ ధర 100 రూపాయిలు తగ్గి 65000 గా ఉంది