భారీగా పడిపోయిన వెండి ధర…మరి బంగారం ధర ఎలా ఉందో…?

Gold Silver Price Today : బంగారం,వెండి ధరలు ప్రతి రోజు మారుతూ ఉంటాయి. బంగారం ధర పెరిగితే వెండి ధర భారీగా తగ్గింది. బంగారం ధరల మీద ఎన్నో అంశాలు ఆదారపడి ఉంటాయి. బంగారం తగ్గినప్పుడు కొనటానికి చాలా మంది సిద్దంగా ఉంటారు.

22 క్యారెట్ల బంగారం ధర 150 రూపాయిలు పెరిగి 48000 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 140 రూపాయిలు పెరిగి 52340 గా ఉంది
వెండి కేజీ ధర 1500 రూపాయిలు తగ్గి 63500 గా ఉంది