మహిళలకు గుడ్ న్యూస్ – భారీగా పడిపోయిన బంగారం,వెండి ధరలు…ఎలా ఉన్నాయంటే…

Gold Silver Price Today : బంగారం ధర తగ్గింది. అదే బాటలో వెండి కూడా పయనించి భారీగా పడిపోయింది. బంగారం,వెండి ధరలు ఎప్పుడు తగ్గుతాయా అని ఎదురు చూసేవారికి శుభవార్త అని చెప్పవచ్చు. ఇక ధరల విషయానికి వస్తే…

22 క్యారెట్ల బంగారం ధర 500 రూపాయిలు తగ్గి 47600 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 540 రూపాయిలు తగ్గి 51930 గా ఉంది
వెండి కేజీ ధర 2200 రూపాయిలు తగ్గి 62500 గా ఉంది.