మహిళలకు గుడ్ న్యూస్ – మరింత తగ్గిన బంగారం,వెండి ధరలు…ఎలా ఉన్నాయంటే….

Gold Silver Price Today : బంగారం ధరలు తగ్గుతూనే వస్తున్నాయి. ఈ రోజు కూడా పసిడి ధర తగ్గింది. వెండి కూడా అదే బాటలో నడిచింది. బంగారం రానున్న రోజుల్లో ఇంకా తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. బంగారం కొనాలని అనుకొనే వారికి ఇది శుభవార్త అని చెప్పవచ్చు.

22 క్యారెట్ల బంగారం ధర 150 రూపాయిలు తగ్గి 46800 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 160 రూపాయిలు తగ్గి 51050 గా ఉంది
వెండి కేజీ ధర 500 రూపాయిలు తగ్గి 62500 గా ఉంది