1 గ్లాస్ ఎంతటి వేలాడే పొట్ట,నడుము,తొడల చుట్టూ ఉన్న కొవ్వును అయినా మైనంలా కరిగిస్తుంది

weight Loss Drink In telugu : ఈ మధ్య కాలంలో అధిక బరువు సమస్య చాలా ఎక్కువగా కనపడుతుంది. అధిక బరువు కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. అధిక బరువు సమస్యను తగ్గించుకోవటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అవి పెద్దగా ఫలితాన్ని ఇవ్వవు.
Dalchina chekka for weight loss
మార్కెట్ లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. అయినా ప్రయోజనం పెద్దగా రాదు. ప్రతి రోజు అరగంట వ్యాయామం చేస్తూ ఇప్పుడు చెప్పే డ్రింక్ తాగితే ఖచ్చితంగా 15 రోజుల్లో అధిక బరువు మరియు శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగిపోతుంది. ఇంటి చిట్కాలను కాస్త ఓపికగా చేసుకుంటే మంచి ఫలితాన్ని ఇస్తాయి.
jeelakarra Health Benefits in telugu
పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి గ్లాసున్నర నీటిని పోసి అంగుళం దాల్చిన చెక్క ముక్క లేదా పావు స్పూన్ దాల్చిన చెక్క పొడి, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ సొంపు, ఒక స్పూన్ వాము వేసి 5 నుంచి 7 నిమిషాలు మరిగించాలి. ఈ విధంగా మరిగించటం వలన మనం తీసుకున్న ఇంగృడియన్స్ లో ఉన్న పోషకాలు నీటిలోకి చేరతాయి.

ఈ నీటిని వడకట్టి అరచెక్క నిమ్మరసం, ఒక స్పూన్ తేనె కలిపి ఉదయం సమయంలో పరగడుపున తాగాలి. గ్యాస్ సమస్య ఉన్నవారు పరగడుపున తాగకూడదు. బ్రేక్ ఫాస్ట్ చేసిన అరగంట తర్వాత తాగాలి. ఈ విధంగా 15 రోజుల పాటు తాగితే చాలా మంచి ఫలితాన్ని పొందుతారు. ఈ డ్రింక్ తాగటం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

ఈ డ్రింక్ లో ఉపయోగించిన అన్నీ ఇంగ్రిడియన్స్ బరువు తగ్గించటానికి మరియు శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించటానికి సహాయ పడతాయి. అలాగే తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి కొవ్వుగా మారకుండా శక్తిగా మారేలా చేస్తాయి. కాబట్టి ఈ డ్రింక్ తీసుకొని అధిక బరువు సమస్య నుండి బయట పడండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.