భారీగా తగ్గిన వెండి ధర…మరి బంగారం ధర ఎలా ఉందో…?

Gold silver Price Today : బంగారం, వెండి ధరలు ప్రతి రోజు మారుతూ ఉంటాయి. బంగారం ధరలు పెరగటానికి ఎన్నో అంశాలు కారణం అవుతాయి. బంగారం కొంచెం తగ్గితే వెండి భారీగా తగ్గింది. ఇక ధరల విషయానికి వస్తే…

22 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయిలు తగ్గి 46700 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 104 రూపాయిలు తగ్గి 50950 గా ఉంది
వెండి కేజీ ధర 800 రూపాయిలు తగ్గి 61700 గా ఉంది