మగువలకు గుడ్ న్యూస్….భారీగా పడిపోయిన బంగారం,వెండి ధరలు…ఎలా ఉన్నాయంటే…

Gold silver Price Today : బంగారం,వెండి ధరలు ప్రతి రోజు మారతాయి. బంగారం ధర తగ్గింది. వెండి కూడా అదే బాటలో పయనిస్తుంది. బంగారంతో పాటు వెండి కూడా భారీగా పడిపోయింది. కొనుగోలు చేసే ఉద్దేశం ఉన్నవారు కొనుగోలు దిశగా ఆలోచన చేయవచ్చు. ఇక ధరల విషయానికి వస్తే…

22 క్యారెట్ల బంగారం ధర 400 రూపాయిలు తగ్గి 46500 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 430 రూపాయిలు తగ్గి 50730 గా ఉంది
వెండి కేజీ ధర 1900 రూపాయిలు తగ్గి 60400 గా ఉంది