భారీగా పెరిగిన వెండి ధరలు.. బంగారం మాత్రం..ఎలా ఉన్నాయంటే…

Gold Silver Prices : బంగారం,వెండి ధరలు ప్రతి రోజు పెరుగుతూనే ఉంటాయి. ఒకరోజు పెరిగితే మరొక రోజు తగ్గుతూ ఉంటాయి. బంగారం కొనాలని ఆలోచన ఉన్నవారు బంగారం ధరల మీద ఒక అవగాహన తెచ్చుకొని కొనుగోలు చేయాలి.

22 క్యారెట్ల బంగారం ధర 20 రూపాయిలు తగ్గి 46730 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 20 రూపాయిలు తగ్గి 50980 గా ఉంది
వెండి కేజీ ధర 1000 రూపాయిలు పెరిగి 62400 గా ఉంది